రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల కు చిక్కిన ఆర్ డిఓ...

రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసిబి అధికా రులకు చిక్కిన ఆర్ డిఓ
VS9TV న్యూస్,నారాయణపేట :
లంచాలు ఇవ్వడం,తీసుకోవడం నేరం...లంచాలను ప్రోత్సహించొద్దని,అవినీతికి పాల్పడుతున్న అధికారు లను నియంత్రించేందుకు ఎసిబి అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయ టపడుతూనే ఉంది.బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు దండుకుంటూ బహిరంగంగా పట్టుబడుతున్నారు...ఇలాంటి ఘటనే తాజాగా నా రాయణపేట ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది.ఆర్డీ ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ హించారు.ఓ వ్యక్తి నుంచి రూ.25వేలు లంచం తీసు కుంటుండగా ఆర్డీఓ రాంచంద్ర నాయక్‌ను ఏసీబీ అ ధికారులు బహిరంగంగా పట్టుకున్నారు.ఆర్డీఓ కార్యా లయంలో ఏసీబీ దాడులు ఇంకా కొనసాగుతున్నా యి.రాంచంద్రనాయక్‌ ఈ ఏడాది అక్టోబర్‌ రిటైర్‌ మెం ట్‌ కావాల్సి ఉంది.ప్ర భుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభు త్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డి మాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కి కాల్‌ చే యాలని,లే దా 9440446106 వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...