పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం...రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పను లకు భూమిపూజ...ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి...

పందిపాడు ఇందిరమ్మ కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ. 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు అర్బన్,పరిధిలోని పందిపాడు,ఇందిరమ్మ కా లనీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే,టీడీపీ నంద్యాల జి ల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి పేర్కొన్నారు.శు క్రవారం 35వ వార్డులోని గోడల ఆంజనేయస్వామి దే వాలయం సమీపాన ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ వ ద్ద పందిపాడు లే అవుట్ లో డబ్ల్యూ బిఎం రోడ్డు ని ర్మాణ పనులకు ఆమె భూమిపూజ నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

అభివృద్ధే ధ్యేయం :

సుమారు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూ జలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడా రు.నియోజకవర్గంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని,గత ప్రభు త్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలను ఇప్పు డు,అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు.ప్రజల అవసరాలను గుర్తించి సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

హాజరైన నేతలు :

టీడీపీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పందిపాడు ఇందిరమ్మ కాలనీ వాసులు, 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన,బీజేపీ నాయ కులు భారీ సంఖ్యలో పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...