ఎన్‌హెచ్‌–44పై ఘోర రోడ్డు ప్రమాదం...యువకుడు మృతి...

ఎన్‌హెచ్‌–44పై ఘోర రోడ్డు ప్రమాదం
యువకుడు మృతి
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్ణాటక-హైదరాబాద్ జాతీయ రహదారి–44,కర్నూ లు నగరం,బళ్లారి చౌరస్తా,ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై మంగళ వారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.ట్రాఫిక్ పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం...రాయచూరు ప్రాం తానికి చెందిన మోహన్ (52), నాగేంద్రప్ప కుమారు డు,తన బంధువుల ఇంటి కార్యక్రమానికి హాజర య్యేందుకు 18ఏళ్ల రాజేష్‌తో కలిసి యాక్టివా ద్విచక్ర వాహనంపై కల్లురు వైపు వెళ్తున్నారు.ఈ క్రమంలో సా యంత్రం సుమారు 6.10 గంటల సమయంలో అదే దిశగా బెంగళూరు వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక నుం చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది.ఢీ కొన్న ప్రభావంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా,రాజేష్ తలపై నుంచి లారీ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్‌కు గాయాలు అయినట్లు సమాచారం.ప్రమా దానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారి పోయారు.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీ నం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ప రారైన లారీని గుర్తించే చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పో లీసులు తెలిపారు.ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...