గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరు కు స్వాధీనం...నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ ఫోన్లు సీజ్...

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు...రూ.50 లక్షల సరుకు స్వాధీనం
నిందితుల నుంచి కారు,బైకులు,సెల్‌ఫోన్లు సీజ్
VS9TV న్యూస్,అనకాపల్లి :
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు అందిన పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.రూ రల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలోని బృందం కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహ న తనిఖీలు చేపట్టిం ది.ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముఠా పట్టు బడింది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మా ర్కెట్‌లో సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికా రులు అంచనా వేస్తున్నారు.అరెస్ట్ అయిన నిందితు లను కాకినాడకు చెందిన తేజ్ కిరణ్,చందు,సింహాద్రి, అ రవింద్,విగ్నేష్‌గా గుర్తించారు.వీరి నుంచి ఒక కా రు,మూడు బైకులు,ఐదు సెల్‌ఫోన్లను కూడా స్వాధీ నం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి,వారిని కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు.గంజాయి రవాణాపై ఉక్కు పా దం మోపుతామని,ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరిం చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...