ఎస్‌బీఐలో రూ.6.87 కోట్ల రుణ మోసం...బ్యాంక్ అధికారి అరెస్టు...

ఎస్‌బీఐలో రూ.6.87 కోట్ల రుణ మోసం
బ్యాంక్ అధికారి అరెస్టు
VS9TV న్యూస్,రాజమహేంద్రవరం :
2019,జూన్,15 నుండి సెప్టెంబర్,4 మధ్య కాలంలో కవల వెంకట నరసింహం అనే వ్యక్తి,తూర్పు గోదావరి జిల్లా,తాళ్లపూడి మండలం,ప్రక్కిలంకలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ సిబ్బం దితో కుమ్మక్కై సుమారు రూ.6.87 కోట్ల విలువ గల 25 ఎఎబిఎల్ రుణాలను మోసపూరితంగా పొందిన విషయం వెలు గులోకి వచ్చింది.ఈ ఘటనపై బ్యాంక్ అధికారులు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా,ప్రక్కిలంక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్-కమ్-డిప్యూటీ మేనే జర్ (అడ్వాన్స్)గా పనిచేసిన కొవ్వాసి వెంకటరావు దొరను బుధవారం అరెస్టు చేశారు.ఈ చర్య సీఐ డీ ఈఓడబ్ల్యూ ఎస్పీ ఎస్.శ్రీధర్ పర్యవేక్షణలో కేసు ద ర్యాప్తు అధికారి అదనపు ఎస్పీ అస్మా ఫరీన్ చేత చే పట్టబడింది.అరెస్టు చేసిన ముద్దాయిని అవినీతి ని రోధక చట్టం కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూ ర్తి,రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా,కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు అడిషనల్ సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్,సీఐడీ,రీజ నల్ ఆఫీసు,రాజమండ్రి అస్మా ఫరీన్ వెల్లడించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...