పెండ్లి పేరుతో భారీ మోసం...? సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు...

పెండ్లి పేరుతో భారీ మోసం...? 
సినీనటి అషురెడ్డిపై రూ.9.35 కోట్ల కేసు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
పెండ్లి చేసుకుంటానని నమ్మించి కోట్లాది రూపా యల నగదు,బంగారం,ఆస్తులు కాజేసిందనే ఆరోపణలతో బిగ్‌బాస్ ఫేం,సినీనటి అషురెడ్డి (అలియాస్ వెంకట అశ్విని రెడ్డి)పై నమోదుైన భారీ మోసం కేసులో పోలీ సులు దర్యాప్తును వేగవం తం చేశారు.ఎన్ఆర్ఐ ధ ర్మేందర్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఎఫ్ఐ ఆర్ నమోదు కాగా,కేసును సీసీఎస్ పోలీసులు ప్రాధా న్యంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.బాధి తుడి తండ్రి సమర్పించిన నగదు లావాదేవీలకు సం బంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలి స్తున్నారు.ఈ నేపథ్యంలో అషురెడ్డితో పాటు ఆమె త ల్లిదండ్రులు వెంకటకృష్ణ,యశోద రెడ్డి,సోదరి దివ్వరె డ్డికి కూడా నోటీసులు జారీచే సి విచారణకు పిలిచేం దుకు సిద్ధమవుతున్నారు.ఇక ధర్మేందర్ విడుదల చే సిన ఆడియోలో కీలక ఆరోపణలు చేశారు.మొదట అషురెడ్డిపై కేసు పె ట్టాలనే ఉద్దేశం తనకు లేదని,కానీ ఆమె తనపై ఫేక్ కేసులు పెట్టి బెదిరిస్తూ డబ్బులు డి మాండ్ చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.ప రి స్థితులు తీవ్రమవడంతోనే కుటుంబం కేసు పెట్టాల్సివ చ్చిందని తెలిపారు.పెండ్లి చేస్తానని నమ్మించి గోల్డ్ కొ నిపించడం,ఫ్లాట్ తీసుకునేలా చేయడం జరిగిందని, అందుకోసం తాను లోన్స్ తీసుకోవడంతో పాటు పరి చయస్తుల వద్ద అప్పులు కూడా చేశానని ధర్మేందర్ ఆరోపించారు.తరువాత పెండ్లి చేసుకోవడం ఇష్టం లే దని చెప్పి,ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే మొద ట ఒప్పుకుని,తర్వాత బెదిరింపులకు దిగిందని తెలి పారు.తాను ఇచ్చిన ప్రతి రూపాయికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని,ఆ అన్ని డాక్యు మెంట్లను పోలీసులకు అందజేశామని వెల్లడించారు. పోలీసులు కూడా ఆధారాలను పరిశీలించిన తర్వా తే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.తనతో పా టు మరికొందరిని కూడా అషురెడ్డి మోసం చేసిందని ఆరోపిస్తూ,చట్టపరంగా పోరాటం కొనసాగిస్తానని స్ప ష్టం చేశారు.దర్యాప్తు కొనసాగుతున్న ఈ కేసు మరి న్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని సమాచా రం.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...