బీసీ సంక్షేమ అధికారి ఆదాయానికి మించిన ఆ స్తులు గుర్తించిన ACB అధికారులు...

బీసీ సంక్షేమ అధికారి ఆదాయానికి మించిన ఆ స్తులు గుర్తించిన ACB అధికారులు
VS9TV న్యూస్,శ్రీ సత్యసాయి :
అక్రమాస్తుల కేసులో ACBకి చిక్కిన సహాయ బీ సీ సంక్షేమ అధికారి నివాసాల్లో సోదాలు నిర్వహించి భా రిగా ఆస్తులను అధికారులు గుర్తించారు.వివరాలు ఇలా ఉన్నాయి...శ్రీ సత్యసాయి జిల్లా,కదిరి డివిజన్, కదిరికి చెందిన సహాయ బీసీ సంక్షేమ అధికారి పురం బాలాజీపై ఫిబ్రవరి,5న ACB వల పన్ని పట్టు కున్న (trap case) ఘటన అనంతరం,ఆయన తన చట్ట బద్ధమైన ఆదాయ వనరులకు మించి ఆస్తులను కూ డగట్టారన్న ఆరోపణలపై అనంతపురం ACB అధికా రులు మరొక కేసును నమోదు చేసి,దర్యాప్తు చేపట్టా రు.నిందితుడైన పురం బాలాజీ,1987వ సంవత్సరం లో హాస్టల్ సంక్షేమ అధికారి (Grade-I I)గా నియమి తులై,కడప జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేశా రు.తర్వాత రాయచోటిలో పని చేస్తున్న సమయంలో 2011లో ఆయన హాస్టల్ సంక్షేమ అధికారి (Gra de-I) పదవికి పదోన్నతి పొందారు.అక్కడ కొంతకాలం కొనసాగిన తర్వాత,మట్లిలలో పనిచేశారు.ఆ త ర్వా త 2016వ సంవత్సరంలో ఆయన సహాయ బి.సి. సంక్షేమ అధికారిగా పదోన్నతి పొంది తిరుపతి అ ర్బన్ డివిజన్‌కు బదిలీ అయ్యారు.2023,జూన్,1 నుండి కదిరి డివిజన్‌లో పనిచేస్తున్నారు.ఈ నేపథ్యం లో ACB అధికారుల దర్యాప్తులో భాగంగా నిందితు డు పురం బాలాజీకి చెందిన రాయ చోటి,కదిరి పట్ట ణాలలోని నివాసాలతో సహా మొత్తం నాలుగు ప్రదే శాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ఈ సో దాల సమయంలో,ఆస్తి పత్రాలతో సహా నేరారోపణకు దారితీసే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకు న్నారు.వెలుగు చూసిన ఆస్తులలో 11ఇంటి స్థలాలు, 2 ఇళ్లు,రూ.21,80,140 నగదు,రూ.26.5లక్షల వి లువైన ఆభరణాలు,ఒక కియా సెల్టోస్ కారు,ఒక మా రుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు,రెండు మోటార్ సైకి ళ్లు,బ్యాంకు ఖాతాల్లో రూ.37.50 లక్షల నిల్వలు,రూ. 13 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.3.60కోట్లు విలువైన గృహోపకరణాలు ఎసీబీ అధికారులు గుర్తిం చారు.ఈ ఆస్తులు నిందితుడు,అతని భార్య,ఇద్దరు కుమార్తెలు తండ్రి పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు.వీ టిలో అత్యధిక ఆస్తులు పూర్వపు YSR కడప జిల్లా పరిధిలోనే గుర్తించారు.దర్యాప్తులో భాగంగా మరిన్ని సోదాలు కొనసాగుతున్నాయి.నిందితుడిని చట్టపర మైన విధానాల ప్రకారం అరెస్టు చేసి,కర్నూలులో ని ACB కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరుచనున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....