సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ ఆశయాలకై పునరంకిత మౌదాం...భారత రాజ్యాంగాన్ని కాపా డుకుందాం...డాక్టర్ కె.బడే సాహెబ్,గ్రాంధాలయ గౌర వాధ్యక్షులు,హిస్టరీ లెక్చరర్...

సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ ఆశయాలకై పునరంకిత మౌదాం
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
డాక్టర్ కె.బడే సాహెబ్,గ్రాంధాలయ గౌరవాధ్య క్షులు,హిస్టరీ లెక్చరర్
VS9TV న్యూస్,కల్లూరు : 
సామాజిక విప్లవకారుడు సమతా మూర్తి,భారత రా జ్యాంగ నిర్మాత,మహానీయుడు డా.బాబాసాహెబ్ అం బేద్కర్ 135వ జయంతి సందర్భంగా 32వ వార్డ్,ము జఫర్ నగర్,టి.నరసింహయ్య గ్రంధాలయం నందు గ్రంథాలయ అధ్యక్షులు కె.ప్రభాకర్ అధ్యక్షతన అంబే ద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి నరసింహయ్య గ్రంథాలయం గౌరవాధ్యక్షులు,హిస్టరీ లెక్చరర్ డాక్టర్ కె.బడే సాహెబ్,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,కోశాధికారి ఏం.చిన్న,బి.ఆజాద్,మహిళా సంఘం నగర నాయకు రాలు కె.ధనలక్ష్మిలు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ డా.అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కు లు కల్పించింద న్నారు.సమాజంలో ఉన్న అసమాన తలు,అ న్యాయాలను రూపుమాప డానికి ఆయన జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడా రు.కులం పునాదుల మీద ఒక స్వచ్ఛమైన నీతిని, జాతినిగాని నిర్మించలేమ న్న అంబేద్కర్ కులం సం పూర్ణంగా నిర్మూలించ బడాలన్నారు.నేడు మహిళల కు 33శాతం రిజర్వేషన్ ప్రభుత్వ కల్పిస్తున్నాయంటే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారన్నారు. అంబేద్కర్ లక్ష్యమైన కుల నిర్మూలనను భుజస్కందా లపై వేసుకున్న సమానత్వం కులనిర్మూలన లక్ష్యా లుగా పనిచేస్తుంద న్నారు.కులాలకతీతంగా సామా జిక శక్తులంతా ఐక్యమై రాజ్యాంగ రక్షణతో పాటు, అంటరానితనం నిర్మూలనకై పోరాటాలకు సిద్ధం కా వాలన్నారు.అంబేద్కర్ ఆశయాల కోసం రాజ్యాంగ ప రిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని వారు పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమంలో బషీర్ మియ,మహిళా సంఘం నాయకురాలు నాగేశ్వరి,శాలమ్మ,గ్రంథాల య పాఠకులు గోపాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...