మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎనిమిది మంది మృతి...మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు...ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ...
మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది మృతి
మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు
ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
కర్నూలు జిల్లా,మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు,గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ ఆ ర్ఎఫ్) నుంచి నష్టపరిహారం ప్రకటించారుమృతుల కుటుంబాలకు రెండు లక్షలు,గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
Comments
Post a Comment