మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టు బడి ఉంది...కొలుసు పార్థసారథి,రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి...

మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టు బడి ఉంది
కొలుసు పార్థసారథి,రాష్ట్ర గృహ నిర్మాణ,సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి
VS9TV న్యూస్,విజయవాడ :
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొ లుసు పార్థసారథి మహిళా సాధి కారతపై తన అభి ప్రాయాలను వెల్లడించారు.మహిళా బిల్లు పార్లమెం ట్‌లో ఆమోదం పొందితే మహిళలకు రాజకీయంగా మరింత బలం చేకూరేదని రాష్ట్ర గృహ నిర్మాణ,సమా చార పౌర సం బంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసా రథి పేర్కొ న్నారు.శనివారం మంత్రి పుట్టినరోజు సంద ర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ అ మ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హిం చారు.ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఈఓ వీ.కే. శీనానాయక్ స్వాగతం పలకగా ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించి ప్రత్యేక పూజలు,ప్రసాదం అందజేశారు.అనంతరం మంత్రి కొలుసు పార్ధ సారథి మీడియాతో మాట్లాడుతూ...తన పుట్టినరోజు సంద ర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు,కార్యక ర్తలు,శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృత జ్ఞతలు తెలిపారు.మహిళా సాధికారత దిశగా మహి ళా బిల్లు కీలకమని,అది ఆమోదం పొందుతుందని ఆశించామని చెప్పారు.ఆ బిల్లు ఆమోదం పొందితే త న పుట్టినరోజు మరింత ఆనందంగా ఉండేదని అభి ప్రాయపడ్డారు.అయితే కూటమి నాయకత్వంలో ఆ బిల్లు ఆమోదం పొందకపోవడం బాధాకరమని మం త్రి పేర్కొన్నారు.మహిళల రాజకీయ సాధికారతకు అ డ్డంకులు కలగడం సమం జసం కాదని అన్నారు.మ హిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉం టుందని,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల అభివృద్ధి,సాధికారతకు త మ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్ప ష్టం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...