రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారు లకు పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ...

రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ
అధికారులకు పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ
VS9TV న్యూస్,కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ అధికా రులకు అడ్డంగా దొరికిపోయారు.కామారెడ్డి జిల్లా బి చ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు ని ర్వహిస్తున్న సత్యనారాయణ,బాధితుడి నుంచి రెండు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బహిరం గంగా పట్టుకున్నారు.ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకా ణం మరో గ్రామానికి తరలించేందుకుగాను ప్రతిఫ లంగా ఎక్సైజ్‌ సీఐ సత్యనారాయణ లంచం డిమాం డ్‌ చేశాడు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఇంటిపై దాడి చేసి పట్టు కున్నారు.అదేవిధంగా అతని వద్ద అదనంగా లభించి న రూ.45,670లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు.సీఐపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచినట్లు వెల్లడించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...