రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా...

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏ ఎస్ అధికారి అనిలచంద్ర పునేఠాను ప్రభుత్వం నియ మించింది.ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీ ణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.ప్రస్తుతం రా ష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు.2019 ఎన్నికల కు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.2024లో కూ టమి అధికారంలోకి వచ్చాక పునేఠాను విజిలెన్స్ క మిషనర్ గా నియమించింది.రాష్ట్ర ఎన్నికల కమిషన ర్ నీలం సాహ్ని ఐదు ఏళ్ల పదవీకాలం గత నెల 31 తో ముగిసిన నేపథ్యంలో...ఎస్ ఈసీగా పునేఠాను ని యమించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...