మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్...వి దే శాల నుండి ఖరీదైన ఇంజక్షన్ తెప్పించిన మంత్రి లోకేష్...

మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్
విదేశాల నుండి ఖరీదైన ఇంజక్షన్ తెప్పించిన మంత్రి లోకేష్
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా సేవ్ పునర్వి క” అంటూ విస్తృతంగా ప్రచారం సాగింది.లక్షలాది మంది స్పందించి తమవంతు సాయం అందించగా,మరికొం దరు ప్రార్థనలతో మద్దతు తెలిపారు.చిన్నారి ప్రాణాల ను కాపాడేందుకు అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్ కోసం విరాళాలు వెల్లువలా వచ్చాయి.ఇంకా అవసర మైన నిధుల సమీకరణలో మంత్రి నారా లోకేష్ ముం దుకు వచ్చి పూర్తి బాధ్యత తీసుకున్నారు.అవసరమై నంత సాయం అందిస్తానని హామీ ఇచ్చి,ఆ మాటను నిలబెట్టుకున్నారు.పునర్వికకు అవసరమైన చికిత్స కోసం విదేశాల నుంచి రూ.16 కోట్ల విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్ రప్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు.చికిత్స సమయంలో కూడా ఆయ న ఆసుపత్రిలోనే ఉండి చిన్నారికి మద్దతుగా నిలిచా రు.ప్రజల ఆశీస్సులతో చిన్నారి ఆరోగ్యం మెరుగు పడుతుండగా,ఆమె చిరునవ్వు తిరిగి కనిపించడం కుటుంబానికి ఆనందం కలిగించింది.అరుదైన స్పైనల్ మస్క్యు లర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న పున ర్వికకు ఈ చికిత్స ప్రాణాధారంగా నిలిచింది.హైదరా బాద్ జూబ్లీ హిల్స్‌ లోని రెయిన్ బో పిల్లల ఆసుప త్రిలో అమెరికా నుంచి తెప్పించిన జోల్ జెన్ స్మా ఇం జెక్షన్‌ను వైద్యులు మంత్రి లోకేష్ సమక్షంలో అందిం చారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శిం చిన ఆయన,వైద్యులతో చికిత్స వివరాలు తెలుసు కున్నారు.చిన్నారి ఆరోగ్యం పట్ల అన్ని విధాలా అం డగా ఉంటానని హామీ ఇచ్చారు.

రూ.16కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే ఆశ :

కర్నూలు జిల్లా,వెల్దుర్తికి చెందిన ఏడాది వయ సున్న పునర్విక ఈ ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతోంది. తండ్రి సురేష్ కుమార్ సాధారణ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కుటుంబానికి ఈ ఖరీదైన చికిత్స భారం అయ్యింది.మొదట స్థానికంగా చికిత్స చేయించినా,త రువాత హైదరాబా ద్‌లో పరీక్షలు చేయించగా ఎ స్ఎంఎస్ టైప్-1 అ నినిర్ధారణ అయ్యింది.ఈ వ్యాధికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ మాత్ర మే పరిష్కారమని వైద్యులు సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...