శారీరక సంబంధం కోసం దారుణం...ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య...

శారీరక సంబంధం కోసం దారుణం
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
VS9TV న్యూస్,హనుమకొండ :
హన్మకొండ జిల్లా,పరకాలలో దారుణం జరిగింది.వివా హేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను అతి కిరాతకంగా చంపి,ఆధారాలు దొరక్కుం డా పెట్రోల్ పోసి తగులబెట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పరకాలకు చెందిన సుమన్ ఒక రె స్టారెంటులో పని చేస్తున్నాడు.అతనికి భార్య లావ ణ్య,ఇద్దరు పిల్ల లు.భార్యకు కమలాపూర్ మండలం, వంగపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబం ధం ఏర్పడింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య ప లు మార్లు గొడవలు జరిగాయి.ఈ క్రమంలో తన భర్త ను వదిలించుకోవాలనుకున్న లావణ్య,ప్రియుడితో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది.ఇందుకోసం ఒక ము ఠాకు సుఫారీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఆమె కొద్దిరో జుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది.ఆ తర్వాత,ఈ నె ల 3వ తేదీ నుంచి భర్త సుమన్ కని పించకుండా పో యాడు.కొడుకు కోసం వెతి కిన సుమన్ తండ్రి పోలీ సులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.భార్యపై అనుమా నం వచ్చిన పోలీసు లు ఆ దిశగా విచారణ జరపగా, ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు అంగీకరించిం ది.సుఫారీ గ్యాంగ్ మొదట అతనిని బీరు సీసాలతో విచక్ష ణారహితంగా పొడిచి చంపింది.ఈనెల 4వ తేదీన ములుగు జిల్లా,గోవిందరావుపేట మండలం, దయ్యాలవాగు సమీపంలో సుమన్‌పై పెట్రోల్ పోసి కాల్చివేశారు.సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీ సులు,ఆ తర్వాత ఎనిమిది మందిని అరెస్టు చేశారు. లావణ్యతో పాటు ప్రియుడు,సుఫారీ తీసుకున్న వ్య క్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ద ర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...