యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖన పోటీ లు...జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫో రం...

యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖన పోటీలు
జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫోరం
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
జన విజ్ఞాన వేదిక నగర కమిటీ,ఆంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాల ప్రభావంపై చిత్రలేఖ పోటీలు కర్నూలు జిల్లా గ్రంధాలయంలో జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు అజయ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా జన విజ్ఞాన వేదిక జి ల్లా అధ్యక్షులు బి.డి.సుధీర్ రాజు,పెద్దక్క,లైబ్రరీ ఇ న్చార్జిలు హాజరై విద్యార్థుల గురించి మాట్లాడుతూ యువత డక్స్ అలవాటై ఆరోగ్యాలను చెడగొట్టుకుం టున్నారు.డ్రగ్స్,గంజాయి రకరకాల మత్తు పదార్థా లు ఉప యోగించుకుంటూ వారి ఆరోగ్యానికి పాడు చేసుకుంటూ,సమాజంలో చెడు వ్యసనాలకు బానిసై, దోపిడీలు,దొంగతనాలు,అత్యాచారాలకు అలవాటై సమాజాన్ని పాడు చేస్తున్నారని ఆవేదన చెందారు. కావున ప్రతి ఒక్కరు యాంటీ,డ్రగ్స్,గంజాయిని వ్యతి రేకించి మంచి సమాజం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ చిత్రలేఖన పోటీలకు పట్టణంలో 18పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జెవివి నగర నాయకులు విజయ్ కు మార్,నాగరాజ్, నాగాంజనేయులు,రామకృష్ణ,తిరు మల,జన విజ్ఞాన వేదిక మిత్రులు,యాంటీ డ్రగ్స్ ఫోరం మిత్రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...