హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా..భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు...

హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా..
భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
నగరంలో టీ ప్రియుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కా సులు కురిపించుకుంటున్న ఒక ముఠా గుట్టును పోలీ సులు రట్టు చేశారు.రహస్య సమాచారం మేరకు జరి పిన మెరుపు దాడుల్లో సుమారు నాలుగు టన్నుల క ల్తీ టీ పౌడర్, దానికి సంబంధించిన రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వాడిన పొడికే మళ్లీ రంగులు :

సాధారణంగా హోటళ్లు,టీ స్టాళ్లలో వాడి పారేసిన టీ పొడిని సేకరించి,దానికి హానికరమైన రంగులు,కృత్రి మ సువాసనలు కలిపి తిరిగి ప్యాక్ చేస్తున్నట్లు విచా రణలో తేలింది.ఈ కల్తీ పొడిని చూడగానే అసలైన టీ పొడిలాగే కనిపించేలా రసాయనాలు వాడుతున్నార ని పోలీసులు తెలిపారు.

పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ - 10మంది అరెస్ట్ :

ఈ దందాపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన H-FAST పోలీసులు,అత్యంత గోప్యంగా ఆపరేషన్ ని ర్వహించి,కల్తీ కేంద్రాలపై దాడి చేశారు.ఈ కేసులో మొ త్తం 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నా రు.వీరిలో కల్తీ టీ పొడిని తయారు చేసేవారితో పా టు,తక్కువ ధరకు వస్తుందని తెలిసి కూడా దీన్ని కొ నుగోలు చేస్తున్న కొంత మంది టీ షాప్ ఓనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ కల్తీ టీ పొడిలో కలిపే రంగు లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తా యని ఆహార భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...