తాడేపల్లిలో ఇంధన సెగ...పెట్రోల్ బంకుల వద్ద బారు లు తీరిన వాహనదారులు...

తాడేపల్లిలో ఇంధన సెగ 
పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు
VS9TV న్యూస్,తాడేపల్లి :
తాడేపల్లి పరిధిలో పెట్రోల్,డీజిల్ కొరత సామాన్య ప్ర జలను ఇబ్బందుల్లోకి నెట్టింది.గత కొంతకాలంగా ఇం ధన సరఫరాలో అంతరాయం కలగడంతో,స్థానిక పె ట్రోల్ బంకుల వద్ద వాహనదారు లు భారీగా క్యూ క ట్టారు.పలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమి స్తుండటంతో,స్టాక్ ఉన్న పరిమిత బంకుల వద్దకు వా హనదారులు పోటెత్తారు.ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆ టోలు కిలోమీటర్ల మేర రహదారిపైనే వేచి ఉండటం తో రాకపో కలకు తీవ్ర అంతరాయం కలిగింది.ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక వాహ నదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు,అత్యవసర పనుల మీద వెళ్లే వారు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్ర భుత్వం,చమురు సంస్థలు వెంటనే స్పందించి ఈ కొర తను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...