మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
VS9TV న్యూస్,బాపట్ల :
బాపట్ల,మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారు లు దాడులు నిర్వహించారు.వివరాల్లోకి వెళితే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ బాపట్ల మున్సిపల్ కా ర్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ రూ.60000లలో రూ.25000 లంచం,రూ.35000 చలానా రూపంలో తీసుకుంటూ పట్టుపడ్డారు.చిన్నగంజాం మండలం,కొత్తపేటకు చెం దిన బాధితుడు దేవరకొండ నాగేంద్రం ఇంటి పన్ను పే రు మార్పు ఫీజు రూ.60000 అడిగారని,బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించగా,ఏసీబీ అధికారులు సూర్య లంక రోడ్డులోని ఒక టీ స్టాల్ వద్ద నగదు లావాదేవీలు జరుగుతున్న క్రమంలో బహిరంగంగా పట్టుకున్నారు. ఈ సంఘటనతో బాపట్ల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.విషయం తెలిసిన వెంటనే బాపట్ల మున్సిప ల్ కార్యాలయంలో ఏ సిబ్బంది తమ సీట్లలో లేకుండా పరారయ్యారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....