ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు...హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలి...జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమ లు చేయాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్),డివైఎఫ్ ఐ డిమాండ్...

ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డికి కొవ్వొత్తులతో ఘన నివాళులు
హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించా లి
జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయాలి
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
చిత్తూరు జిల్లా,వి.కోట,ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మో హన్ రెడ్డి దారుణ హత్య నేపథ్యంలో బుధవారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో యుజెఎఫ్ వ్యవస్థపాక అధ్యక్షులు నీ లం సత్యనారాయణ అధ్యక్షతన కొవ్వొతులతో నివా ళులు అర్పించారు.కార్యక్రమానికి యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (యుజెఎఫ్) గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గిలిగిత్త విజయ్ కు మార్,యు.రాజశేఖర్,సభ్యులు వి.విజయ్ కుమార్, నగర అధ్యక్షులు పి.నాగేంద్రుడు హజరయ్యారు.ఈ సంద ర్బంగా నీలం సత్యనారాయణ,డివైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా,పి.యూసుఫ్ ఖాన్,గిలి గిత్త విజ య్ కుమార్,యు.రాజశేఖర్,వి.విజయ్ కుమార్,వార ణాసి ప్రసాద్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నాయని అన్నారు.ఇప్ప టికే వార్తలు రాసిన జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు,దా డులు పరిపాటిగా మారాయని ఆవేదన చెందారు.ప త్రికా స్వేచ్ఛను హరించేలా జరుగుతున్న ఇలాంటి దా డులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పం దించి,ఎబిఎన్,ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించా లని,జర్నలిస్ట్ ల రక్షణ చట్టం అమలు చేయాలనీ డి మాండ్ చేశారు.హతుడు జగన్ మోహన్ రెడ్డి కుటుం బానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని,కు టుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వి జ్ఞప్తి చేశారు.కూటమి ప్రభుత్వానికి జర్నలిస్ట్ ల పట్ల చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్ట్ రక్షణ చట్టం అమలు చేయా లనీ డిమాండ్ చేశారు.లేనిపక్షంలో యునైటెడ్ జర్న లిస్ట్ ఫోరం (యుజెఎఫ్),డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో జ ర్నలిస్ట్ లు ప్రజా సంఘాలను చైతన్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చ రించారు.ఏదిఏమైనా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ( యుజెఎఫ్) కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ లకు అండగా మేము సైతం అని తమ మద్దతు తెలియచే సి,కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన డివై ఎఫ్ ఐ జిల్లా కమిటీ బృందానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలి యచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజె ఎఫ్) జిల్లా నాయకులు దం డు విద్యాసాగర్,కిషోర్ కుమార్ రెడ్డి,మల్లికార్జున,మ ధు, వజ్రరాజు,మధు, లక్ష్మి నారాయణ,డివైఎఫ్ ఐ నా యకులు కరీం,జర్నలిస్ట్ లు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...