కర్నూలులో భారీ స్కాం...అక్రమ పీడీఎస్ బియ్యం దందా బట్టబయలు....

కర్నూలులో భారీ స్కాం...అక్రమ పీడీఎస్ బియ్యం దందా బట్టబయలు
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : 
కర్నూలు జిల్లా,కోడుమూరు నియోజకవర్గం పరిధి లోని కొత్తూరు సమీపంలో భారీ అక్రమ పీడీ ఎస్ బి య్యం దందా వెలుగులోకి రావడం సంచలనం రేపు తోంది.పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన ప్రభు త్వ రేషన్ బియ్యాన్ని కొందరు దుండగులు గుట్టుచ ప్పుడు కాకుండా రేషన్ బియ్యం గుట్టలుగా నిల్వ చే సి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని స్థా నికుల ఇచ్చిన స మాచారంతో ఈ భారీ స్కాం బట్టబ యలైంది.సంఘటన స్థలంలో టన్నుల కొద్దీ బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ దందా వెనుక చిన్న చిన్న వ్యక్తులు కాదు...పెద్ద మాఫియా నెట్వర్క్ పని చేస్తోందని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.ఇం త భారీ స్థాయిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు ఉ న్నా...ఇప్పటి వరకు అధికారులకు ఎలా తెలియలే దన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొందరు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేసే బియ్యాన్ని అక్ర మంగా దాచిపెట్టి,లాభాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.ఇప్పటికైనా ఈ భారీ దందాపై వెంటనే విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,కేసు లు నమోదు చేసి మాఫియా నెట్వర్క్ ను పూర్తిగా చె రిపేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇది కేవ లం ఒక ఘటన కాదు...పెద్ద రేషన్ మాఫియా కుట్రకు సంకేతమా? ఈ సంఘటనతో జిల్లాలో మరెన్ని ప్రాం తాల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి.పూర్తి వివరాలు వెలు గులోకి రావాల్సి ఉంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...