ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి...పదివేలు తీసు కుంటుండగా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ వై.రమేష్...

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి
పదివేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్
VS9TV న్యూస్,గుండాల :
పోడు రైతు నుండి పది వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో గురు వారం దాడి చేసి ఓ ఫారెస్టు బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.రైతు నుండి పదివేలు లంచం తీసుకుంటు గుండాల మండ లం,నడిమిగూ డెం ఫారెస్టు బీట్ అధికారి బానోతు నరేష్ ఏసీబీకి ప  ట్టుబడ్డారు.మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫి ర్యాదులు అందె స్థాయిలో ఏసీబీ డిఎస్పీ వై.రమేష్. ప్రజలను చైతన్య వంతులను చేశారు.ఫిర్యాదు రాగా నే స్పందించడంతో ప్రజల్లో అవగాహన బాగా పెరిగిం ది.గుండాల మండలం,సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టాసుకుండా ఉండేందుకు ఈ లంచం తీసు కుంటు బీట్ అధికారి ఏసీబీకి చిక్కారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...