నిశ్చితార్థం జరిగాక...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన యువకుడు...మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువతి...

నిశ్చితార్థం జరిగాక...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన యువకుడు
మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువతి
VS9TV న్యూస్,వైఎస్సార్‌ కడప :
నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి...ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది.వైఎ స్సార్‌ కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో జరిగిన ఈ ఉ దంతంపై ఎస్సై ప్రతాప్‌రెడ్డి కథనం ప్రకారం...కడప పటేల్‌ రోడ్డుకు చెందిన రె హానా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసింది.గవర్నర్‌ చేతుల మీదుగా ఇటీవల పట్టా కూ డా అందుకుంది.ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యో గం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో ఫిబ్ర వరి,15న నిశ్చితార్థమైంది.అప్పటి నుంచి వీరిద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.చాటింగ్‌ చేసే వా రు.ఇటీవల షాజహాన్‌...రెహానాతో నువ్వంటే ఇష్టం లేదు,నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్‌ రావడం లేదు.నాకు ఇదివరకే నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు’అని అన్నా డు.ఏదో తమాషాగా అంటున్నాడని తొలుత ఆమె పట్టించుకోలేదు.పదేపదే అతడు అదే మాట అనడం తో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా సోమవారం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 12 పేజీల సూసైడ్‌ లేఖను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.రెహానా తండ్రి మంగళవారం పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...