మంగళగిరి జాతీయ రహదారిపై టెన్షన్ టెన్షన్...

మంగళగిరి జాతీయ రహదారిపై టెన్షన్ టెన్షన్
VS9TV న్యూస్,మంగళగిరి :
బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ B CY పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ చేపట్టిన ఆ మరణ దీక్షాప్రాంగణం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రోజులుగా రామచంద్ర యాదవ్ దీక్ష చేపట్టి నప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాక పోవడంతో పాటు రామచంద్ర యాదవ్ ఆరోగ్యం క్షీణి స్తున్న క్రమంలో కార్యకర్తలు పలు బీసీ నేతలు హైవేపై నిరసన తెలిపారు.నేషనల్ హైవేపై వాహనాలు నిలు పుదల చేసి.. అక్కడ పడి ఉన్న చెట్లకు నిప్పు పెట్టా రు.దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపో యిం ది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయత్నం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...