ఎం.హెచ్.ఆసుపత్రి వస్తువులు ధ్వంసం చేసిన నింది తులపై కేసు నమోదు...ఎం.శ్రీధర్,రెండవ పట్టణ సి ఐ...

ఎం.హెచ్.ఆసుపత్రి వస్తువులు ధ్వంసం చేసిన నిందితులపై కేసు నమోదు
ఎం.శ్రీధర్,రెండవ పట్టణ సిఐ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం,చిల్డ్రె న్స్ పార్క్ వద్ద ఉన్న ఎం.హెచ్.ఆసుపత్రిలోని వస్తువు లను ద్వంసం చేసిన నిందితులపై రెండవ పట్టణ పో లీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సిఐ ఎం.శ్రీ ధర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వివరాలు మీడియాకు వెల్లడించారు.ఎం.హెచ్.ఆసుపత్రిని ఖాళీ చేయించాలనే ఉద్దేశ్యముతో నిందితులు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలతో పాటు నగరంలోని మరి కొంత మంది కలిసి గత శుక్రవారం రాత్రి సమయంలో అక్ర మంగా ఎం.హెచ్.ఆసుపత్రిలోకి జేసీబీతో నిందితులు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలు అక్రమంగా ప్రవేశిం చి,ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సు వాకిటి స్వర్ణలత (47)దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.దా డిలో ఆమెను కట్టేతో కొట్టి గాయపరిచారు.అంతేకా కుండా ఆమె మొబైల్ ఫోన్,రెండు తులాల బంగారు గొలుసు చోరి చేసినట్లు చేసిన పిర్యాదు మేరకు ఎ1 చెన్నప్ప రెడ్డి,ఎ2 జోజి రెడ్డిలతోపాటుగా ఘటనలో పాల్గొన్న మరి కొంతమందిపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేసినట్లు సిఐ ఎం.శ్రీధర్ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...