అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు...అక్రమంగా ఇండ్లల్లో నిల్వ ఉంచిన రేష న్ బియ్యం పట్టివేత...

అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు 
అక్రమంగా ఇండ్లల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
VS9TV న్యూస్,ఇల్లందు :
ఇల్లందు పట్టణం పరిధి,సత్యనారాయణపురంలో రెండు ఇళ్ళల్లో పిడి ఎస్ బియ్యం నిలువ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు,ఇల్లందు జిసిసి గోడం సమీపాన ఒక ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 100 క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సివిల్ సప్లై డిటిలు మహే ష్,ప్రభాకర్లు తెలిపిన వివ రాల ప్రకారం...ఇల్లందు మున్సిపాలిటీ సత్యనారాయ ణపురంలో రెండు ఇంళ్లలో అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచినట్లు సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు దాడీలు నిర్వహించగా ఒక ఇంట్లో 40కింటాళ్లు,మరో ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు.అలాగే ఇల్లెందు జిసి సి గోడౌన్ సమీపాన ఒక ఇంట్లో 40క్వింటాలు ఉన్న ట్లు గుర్తించి మొత్తం 100క్వింటాల గిరిజన జిసిసి కేంద్రానికి తరలించారు.ఆ మూడు గృహ యజమా నులపై కేసు నమోదు చేసినట్లు డీటీలు తెలిపారు.ఎ వరైనా అక్రమార్కులు రేషన్ దందా చేస్తున్నట్టు ప్రజల దృష్టికి వస్తే సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.అలాంటి సమాచారం ప ట్ల తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎ టువంటి వెనకాడే పరిస్థితి లేదని అధికారులు తెలి యజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...