రాసలీలలు...లంచాలు వసూళ్లు...పోలీస్ శాఖకు కొందరి వల్ల అప్రతిష్ట...

రాసలీలలు...లంచాలు వసూళ్లు...
పోలీస్ శాఖకు కొందరి వల్ల అప్రతిష్ట
VS9TV న్యూస్,పల్నాడు :
ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ వ్యవస్థకు ఎంతో ఉన్న త స్థానం ఉంది.అలాంటి పరిస్థితిలో ఎంతో కష్టపడి చదివి,పోలీస్ సెలెక్షన్స్ లో విజయం సాధించి,ప్రత్యేక శిక్షణ పొంది ఉద్యోగం పొందిన పోలీసులు కొందరు చేస్తున్న వ్యవహారాల వల్ల ప్రజలు చీత్కరించుకునే దుస్థితికి దిగజారిపోతున్నారు.ఇలాంటి వారి వల్ల ప్ర జలలో విలువ గల స్థానంలో ఉండి,నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా విధులు నిర్వహించే పోలీసులను సై తం ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఈ నేప థ్యంలో పల్నాడు జిల్లా,పోలీసు శాఖలో విధులు నిర్వ హించే పోలీసులు ప్రజా సమస్యలను తీర్చాల్సిన బా ధ్యతలు విస్మరిస్తున్న అధికారులు,సిబ్బంది పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి...జిల్లా లో స్టేషన్ కు వచ్చిన మహిళతో వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఒక సిఐపై బదిలీ వేటు పడగా,పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో మరో సి ఐ సస్పెండ్ అయ్యాడు...బాద్యులపై ఉన్నతాధికారు లు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు...ఇవి ముగిసేలోపే ఎఎస్ ఐ రాసలీలల వీడియో హాల్ చల్ తో 15రోజుల్లో పలువురు వల్ల పరువు పోతుందని ప లువురు అధికారులు,సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...