ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య డ్రైవర్ ఆత్మహత్యా యత్నం...

ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య డ్రైవర్ ఆత్మహత్యా యత్నం
VS9TV న్యూస్,వరంగల్ :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆ ర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య వరంగల్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది.నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ తమ సమస్యలను ప్ర భుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డారు.సమ్మె నేపథ్యంలో ఉద్యో గుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఆయన తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నం చేసినట్లు సమాచారం.ఈ ఘటనను గమనిం చిన సహచరులు,స్థానికులు వెంటనే స్పందించి ఆ యనను అడ్డుకొని ప్రాణాపాయం నుంచి కాపాడారు. తీవ్రగాయాలపాలైన శంకర్ గౌడ్‌ను వెంటనే చికిత్స ని మిత్తం వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తు తం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలి సింది.ఈ ఘటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన మ రింత పెరిగింది.సమ్మె కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...