ప్రజల భద్రతే లక్ష్యం...విజిబుల్ పోలీసింగ్...విస్తృత తనిఖీలు...అనుమానితులపై ప్రత్యేక దృష్టి... జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ...

ప్రజల భద్రతే లక్ష్యం.
విజిబుల్ పోలీసింగ్
విస్తృత తనిఖీలు
 అనుమానితులపై ప్రత్యేక దృష్టి
జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూ లు పోలీసులు రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పో లీసింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంగళ వా రం రాత్రి 11-00నుంచి తెల్లవారు జామువరకు క ర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి.మారుతి శంకర్ ఆధ్వ ర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని కొం డారెడ్డి బురుజు వద్ద క్యూఆర్‌టీలు,బ్లూ కోల్ట్స్ సిబ్బం దికి రాత్రి గస్తీ విధులపై దిశా నిర్దేశం చేశారు.రాత్రి 11-00గంటల తర్వాత దుకాణాలు మూసివేయడం పర్య వేక్షించడంతో పాటు,ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా నిరంతరం పహారా నిర్వహించా రు.అనుమానాస్పద వ్యక్తులను తనిఖీలు చేశారు.రా జ్ విహార్ సెంటర్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టా రు.మయూరి లాడ్జ్‌లో తనిఖీలు నిర్వహించి,అను మానాస్పద అసాంఘిక కార్యక లాపాలపై నిఘా ఉం చారు.జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీ సులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని,వి జిబుల్ పోలీసింగ్ లో భాగంగా కాలినడకన పర్యటి స్తూ,పోలీసు వాహనాలతో సైరన్ మోగిస్తూ మీ భద్రతే మా బాధ్యత అంటూ,ప్రజలు కూడా పోలీసులకు స హకరించాలని పోలీసు అధికారులు కోరారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....