చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది...నాలుగేళ్ల బాలుడిపై పిన్ని కర్కశం...

చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది 
నాలుగేళ్ల బాలుడిపై పిన్ని కర్కశం
VS9TV న్యూస్,హైదరాబాద్ :
కుటుంబ కలహాలు చిన్నారి ప్రాణాలపై దాడికి దారి తీసిన అమానుష ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జి ల్లాలో వెలుగుచూసింది.తన కొడుకును ఇంట్లో చిన్న చూపు చూస్తున్నారనే కారణంతో, తోడికోడలి నాలు గేళ్ల కుమారుడిపై ఓ మహిళ దారుణానికి ఒడిగట్టిం ది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జ్యూస్ తా గితే చాక్లెట్ ఇస్తా నని ఆశ చూపించి బాలుడికి యాసి డ్ తాగించింది.కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థత కు గురవడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించా రు.ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనపై బాలుడి తల్లి మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,పోలీసులు కేసు నమోదు చేసి ద ర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ విభేదాలు ఇంత దా రుణానికి దారి తీసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...