ప్రమాదకర స్టంట్స్‌కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు...ద్విచక్ర వాహనం సీజ్...

ప్రమాదకర స్టంట్స్‌కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు
ద్విచక్ర వాహనం సీజ్
VS9TV న్యూస్,కంకిపాడు :
కృష్ణా జిల్లా,పెనమలూరు మండలానికి చెందిన వై. మణిశాంత్ (25) అనే యువకుడు తన యమహా MT ద్విచక్ర వాహనంపై రీల్స్‌లో లైక్స్ కోసం,అమ్మా యిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఈడ్పుగల్లు, గోసాల,కంకిపాడు ఫ్లై ఓవర్,పెనమలూరు ప్రాంతాల్లో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రజలను భయబ్రాంతు లకు గురిచేస్తున్నట్లు కృష్ణా జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది.
ఘటన పట్ల జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదే శాల మేరకు కంకిపాడు ఎస్‌ఐ డి.సందీప్ వాహ న నంబర్ ఆధారంగా అతనిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అతనిపై పలు చట్టపరమై న సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి,ద్విచక్ర వాహనా న్ని సీజ్ చేసి,భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర చర్య లకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు.ఈ సంద ర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ రహదారులపై స్టంట్స్ చేయడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రా ణాలకు ముప్పు కలుగుతుందని,అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...