రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం...నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు...

రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు పట్టణంలో ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వాహ నాల తనిఖీలు చేపడు తున్నారు.ఈ క్రమంలో శుక్ర వారం రాత్రి కర్నూలు నాలుగవ పట్టణ సిఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి బళ్లారి చౌరస్తా వరకు, అలాగే పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక వి జిబుల్ పోలీసింగ్ నిర్వ హించారు.14 బ్లూ కోల్ట్స్ బృందాలు,నాలుగు క్యూ ఆర్టీ బృందాలు పాల్గొని కట్టుదిట్టంగా విజిబుల్ పోలీ సింగ్ చేపట్టాయి.రాత్రి 11-00 గంటల తర్వాత షాపు లు షాపులు మూసి వేయిస్తున్నారు.అత్య వసరమైతే తప్ప బ యటకు రావద్దని సూచించా రు.అనవసరం గా బయట తిరిగే వారిపై కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడైనా సమస్యలు ఉంటే అ త్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112/100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...