కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం...టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు...వి.విజయ్ కుమార్,యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు...

కర్నూలు క్రీడాకారులకు అన్యాయం జరిగితే సహించం
టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి సంపూర్ణ మద్దతు
వి.విజయ్ కుమార్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు జిల్లా క్రీడాకారులకు అన్యాయం జరిగితే స హించబోమని,టైక్వాండో క్రీడాకారుల నిరసన ర్యాలీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు యునైటెడ్ జ ర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవస్తాపక నాయకులు వి.విజయ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్ట ల్‌కు అడ్మిషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయా లని,కర్నూలు సెంటర్‌ ను యథాతథంగా కొనసాగిం చాలని కోరుతూ కర్నూలు ,టైక్వాండో క్రీడా కారుల డి మాండ్ లు న్యాయమైనవని అన్నారు.రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ మున్నది గర్వకార ణం అని పండిపడ్డారు.ఒకరిపై ఒకరు అవినీతి ఆరోప ణలు చేసుకోవడం తప్ప కర్నూలు జిల్లా క్రీడాకారుల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వాలు కరువయ్యాయ ని పేర్కొన్నారు.వైసీపీ అధికారంలో కర్నూలు క్రీడాకా రులకు అన్యాయం జరుగుతుందని,కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తే వారి సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తామని హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చి న కూటమి ప్రభుత్వం నేడు కర్నూలులో మనుగడ సాగుతున్న శాయి హాస్టల్ ను తిరుపతికి తరలించే కుట్ర దారుణం అన్నారు.కావున ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి,తక్షణమే శాయి స్పోర్ట్స్ హాస్టల్ నోటిఫికేషన్ విడుదల చేసి కర్నూలు టైక్వాం డో క్రీడాకారుల సమస్య పరిష్కరించాలని,లేనిపక్షం లో కర్నూలు టైక్వాండో క్రీడాకారుల పోరాటాలకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) మద్దతు కొ నసాగిస్తామని వారు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...