అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనే య స్వామి ఆలయంలో ఘన వేడుకలు...దాసరి మో హన్,ఆలయ అధ్యక్షులు...

అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాం జనేయ స్వామి ఆలయంలో ఘన వేడుకలు
దాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్,32వ వార్డ్,ముజ ఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం లో ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్,స భ్యులు వడ్డె ఆంజనేయులు,కోశాధికారి వి.విజయ్ కు మార్,వడ్డె చంద్ర,వడ్డె నరసింహులు,వడ్డె కృష్ణ,నాగిరె డ్డిల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లా డుతూ...దాతల సహకారంతో శ్రీశ్రీశ్రీ అభయాంజనే య స్వామి ఆలయంలో అమావాస్య సందర్బంగా ఆ లయ పూజారి వీరుపాక్షయ్య ద్వారా ప్రత్యేక పూజ లు నిర్వహించడం జరిగిందని అన్నారు.పూజల అ నంతరం అన్నదానం,సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్న ట్లు పేర్కొన్నారు.ఆలయంలో గత 14ఏళ్లుగా ప్రతి నె ల అమావాస్య,ప్రతి సంవత్సరం శ్రీరామనవమి,వార్షి కోత్సవం,హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా దా తలు,ప్రజల సహకారంతో ప్రత్యేక పూజలు,అన్నదా నం వంటి కార్యక్రమాలు జరుపబడుతున్నాయని ఆ యన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,భ క్తులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...