న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి...జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని...

న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని
VS9TV న్యూస్,కడప :
మన ప్రజాస్వామ్య దేశంలోని కార్యనిర్వాహక వ్యవ స్థలు చట్టబద్ధంగా నడవకుండా ఉన్న సమయంలో ఆ వ్యవస్థలను చట్టబద్ధంగా నడిచే విధంగా చేసే న్యా యవ్యవస్థ గొప్పతనాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వాదులపైనే ఉంటుందని కడప జిల్లా ప్రధాన న్యాయ మూర్తి యామిని అన్నారు.భారత న్యాయవాదుల సంఘం ( ఐఏఎల్ ) కడప ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన కడప నగర కమి టీ అధ్యక్షులు వి.రాజగోపాల్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ,ప్రధాన కార్యదర్శి నాగ అర్చన,ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ.బాలసుబ్బయ్య,నగర ఆర్గనైజర్ కార్య దర్శి రాజశేఖర్,ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్,బాలయ్య,తదితరులు గురు వారం గౌరవార్థం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసి న సందర్భంగా ఆమె మాట్లాడారు.న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని డిగ్నిటీని కాపాడాల్సిన బాధ్యత కూడా న్యాయవాదులపై ఉంటుందని ముఖ్యంగా న్యాయవాద సంఘాల నాయకులపై మరింతగా బా ధ్యత ఉంటుందని ఆమె తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...