త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు...చెన్నైలో హై అలర్ట్...

త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు...చెన్నైలో హై అలర్ట్
VS9TV న్యూస్,హైదరాబాద్ :
ప్రముఖ తమిళ సినీనటి త్రిష ఇంటికి బాంబు బెది రింపులు వచ్చాయనే సమాచారం కలకలం రేపుతోం ది.చెన్నై తేనాంపేటలోని నటి త్రిష నివాసం,అలాగే బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసు కుని బాంబులు ఉన్నట్లు సోమ వారం ఉదయం పోలీ సు కంట్రోల్ రూమ్‌కు ఈ- మెయిల్ ద్వారా హెచ్చరి కలు అందినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్త మైన పోలీసులు,బాంబు స్క్వాడ్‌, ఫైర్ సిబ్బందితో కలిసి త్రిష నివాసం వద్ద క్షుణ్ణంగా త నిఖీలు నిర్వహించారు.అదేవిధంగా పేర్కొన్న ఇతర ప్రదేశాల్లో కూడా భద్రతా చర్యలు చేపట్టారు.అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. ఈ మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రై మ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరంలేదని,భద్రతా చర్యలు కట్టు దిట్టంగా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...