డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా హెల్మెట్ చౌక్' ప్రారంభం....
డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా హెల్మెట్ చౌక్' ప్రారంభం
కొమరంభీం జిల్లా,ఆసిఫాబాద్ పట్టణంలోని చెక్ పోస్ట్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పా టు చేసిన 'హెల్మెట్ చౌక్'ను రాష్ట్ర డీ జీపీ బి.శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూ చించారు.హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడుతుం దని,ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదా లు తగ్గుతాయని అధికారులు తెలిపారు.
Comments
Post a Comment