యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా...గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్... సిఐ రాజేష్...

యాసిన్ పొదుపు గ్రూపులో ఏడు లక్షలు నిధులు స్వాహా
గ్రూపు లీడర్ నూర్జహాన్ అరెస్ట్
సీఐ రాజేష్
VS9TV న్యూస్,పల్నాడు :
పల్నాడు జిల్లా,దాచేపల్లిలో 'యాసిన్' పొదుపు గ్రూపు పొదుపు సంగానికి చెందిన ఏడు లక్షలు నిధులను గ్రూప్ లీడర్ నూర్జహాన్ తన వ్యక్తిగత అవసరాలకు గోల్ మాల్ చేసింది.సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీ ఐ రాజేశ్ కేసు నమోదు చేశారు.గురువారం నిందితు రాలిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రి మాండ్ విధించారు.అనంతరం ఆమెను గురజాల జై లుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....