నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా వేగా జ్యు వెలర్స్ ఆభరణాల దుకాణం ఘన ప్రారంభం...

నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా వేగా జ్యువెలర్స్ ఆభరణాల దుకాణం ఘన ప్రారంభం
VS9TV న్యూస్,గుంటూరు :
ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యుయలర్స్ గుంటూ రు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలో నూతన ఆభర ణాల దుకాణాన్ని అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఘనంగా ప్రారంభించింది.కార్యక్ర మానికి సినీ నటు డు,పద్మభూషణ్ పురస్కార గ్ర హీత,ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణ,సినీ నటి డింపుల్ హయాతి హాజర య్యారు.ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ చేతు ల మీదుగా దుకాణాన్ని ప్రారంభించారు.నటి డింపుల్ హయాతి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచా రు.అ నంతరం నిర్వహణాధికారి నవీన్ వనమా మా ట్లాడుతూ రాజధాని సమీప ప్రాంతమైన గుంటూరు లో దుకాణం ప్రారంభించడం ఆనందదాయకమని తెలిపారు.అక్షయ తృతీయను పురస్కరించుకుని ఏప్రిల్,16 నుంచి 26 వరకు సంస్థకు చెందిన అన్ని దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడిం చారు.వజ్ర ఆభరణాలపై ప్రతి క్యారట్‌కు ప్రారంభ ధర రూ.49,999గా నిర్ణయించినట్లు తెలిపారు.22 క్యార ట్ ప్రమాణం గల బంగారు ఆభరణాలపై తయారీ చా ర్జీలు 5.99 శాతం నుంచి 12.99 శాతం వరకు మా త్రమే వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.పాత బంగా రు నగల మార్పిడిపై ప్రతి గ్రాముకు రూ.150 అదనం గా ఇస్తున్నట్లు వెల్లడించారు.గుంటూరు దుకాణం ప్రా రంభోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి వంద మం ది కొనుగోలుదారులకు ఉచితంగా బంగారు నాణెం అందజేస్తున్నట్లు తెలిపారు.అదనంగా నిర్వహించే అ దృష్ట డ్రాలో ఎంపికైన ఐదుగురు ఖాతాదారులకు రెం డు లక్షల విలువైన బంగారు లేదా వజ్రాల హారం గెలు చుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు.ఈ ప్రత్యేక ఆఫర్లు గుంటూరు దుకాణానికే పరిమితమని స్పష్టం చేశారు.అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొను గోలు శుభప్రదమని,అవసర సమయంలో ఆర్థిక భద్ర తగా ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధులు పే  ర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనంద బాబు,బూర్ల రామాంజనేయులు,మరకశిరి ఎమ్మెల్యే రాజు,ఎమ్మెల్సీ ఆలపాటి రాజా,అలాగే ఏపీ టీఎస్ మన్నవ మోహన్ కృష్ణ,సంస్థ అధ్యక్షుడు బండ్లమూడి రామ్మోహన్ రావు,కార్యనిర్వాహక అధికారి సుధాకర్ వనమా,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...