బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది... ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి,విద్యాశా ఖాధికారులు 1-2...

బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది
ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి,
విద్యాశాఖాధికారులు 1-2,
VS9TV న్యూస్,కల్లూరు :
కల్లూరు మండలంలో విద్యాశాఖాధికారులు 1-2 ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారిల ఆధ్వ ర్యంలో గురువారం బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా కల్లూరు అర్బన్,శరీన్ నగర్,వైఎస్సార్ సర్కి ల్‌ లో ప్రతి పిల్లవాడు ప్రభుత్వ బడులలో చేరాల ని కోరుతూ మానవహారం నిర్వహించారు.అ దేవిదంగా అర్హత కలిగిన చిన్నారులను ఒక టవ తరగతిలో చేర్పించడం జరగాలని,షరీఫ్ నగర్ ప్రాంతంలో ర్యాలీ చేపట్టారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వ బడుల అడ్మిషన్ లలో భాగంగా అం గన్ వాడి కేంద్రం నుండి ఆరు మంది విద్యార్తు లను షరీన్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథ మిక పాఠశాలలో చేరిపించేలా కృషి చేయాలనీ సూచించారు.బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని,ఐదు సంవత్సరాలు పూ ర్తి చేసిన ప్రతి బాల,బాలికలు ప్రభుత్వ పాఠశా లలో చేరాలని తల్లిదండ్రులకు వారు విజ్ఞప్తి చే శారు.అంతేకాకుండా తల్లిదండ్రులతో ప్రత్యక్షం గా మాట్లాడి,ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరి కలను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో డి ప్యూటీ ఈఓ శ్రీధర్ బాబు,ఎఎంఓ రఫి,అంగ న్ వాడి సూపర్ వైజర్ లు,ఉపాధ్యాయులు,ప్రధా నోపాధ్యాయులు,చైర్మన్ లు,సిఆర్ ఎంటిలు, మిస్ కో ఆర్డినేటర్,అకౌంటెంట్,విద్యాకమిటీ స భ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...