రేపు వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచుర ణ...ఈ నెల 24వరకు సలహాలు,సూచనల స్వీ కరణ...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు...

రేపు వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచురణ
ఈ నెల 24వరకు సలహాలు,సూచనల స్వీకరణ
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
రాష్ట్ర ప్రభుత్వం మార్చి,24న జారీ చేసిన జీవో నెంబర్ 65 ఉత్తర్వుల మేరకు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్ని కల వార్డులను 68వార్డులుగా పునర్విభజన కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను సోమవారం ప్రచురించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఒ క ప్రకటనలో తెలిపారు.సోమవారం వార్డుల స రిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయి దాను అధికారికంగా ప్రచురించి,మున్సిపల్,క లెక్టరేట్,ఆర్డీవో,తహశీల్దార్లు, సబ్-రిజిస్ట్రార్ కా ర్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించను న్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధా రంగా అన్ని సమగ్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ముసాయిదాను రూపొందించి నట్లు కమిషనర్ పేర్కొన్నారు.ముసాయిదాపై ప్రజలు,ప్రజాప్రతినిధులు,రాజకీయ పార్టీలు,ప్ర జా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయా లు,సలహాలు,సూచనలు ఏవైనా ఉంటే ఈనెల 24వ తేదీ సాయంత్రం 5-00గంటలలోపు నగ రపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక వి భాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని క మిషనర్ కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...