శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు...

శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు
ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు,సమావేశాలకు అనుమతి లేదు
ఎం.ఉపేంద్ర బాబు,కర్నూలు ఇంచార్జ్ డీఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ,ప్రజా ప్రశాంతత దృష్ట్యా భా రతీయ పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 30 పో లీసు యాక్ట్ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని కర్నూలు ఇంచార్జ్ డీఎస్పీ ఎం.ఉపేంద్ర బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు.కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో తరచుగా జరుగుతున్న ధ ర్నాలు,ఆందోళనలు,రాస్తారోకోలు తదితర కార్యక్రమాల వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ముందస్తు లిఖి తపూర్వక అనుమతి లేకుండా ప్రజా సమావే శాలు,ఆందోళనలు,ధర్నా లు,రాస్తారోకోలు,ఊ రేగింపులు,ప్రచార కార్యక్రమాలు నిర్వహించరా దని స్పష్టం చేశారు.అనుమతుల కోసం ఆర్గ నైజర్లు,నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని సూ చించారు.ఈ ఉత్తర్వులు ఈ నెల 01వ తేదీ నుండి 31వ తేదీ వరకు కర్నూలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అమలులో ఉంటుందని ఇం చార్జి డిఎస్పీ తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...