32వ వార్డు,ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలి...సిపిఎం డిమాండ్...

32వ వార్డు,ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలి
సిపిఎం డిమాండ్ 
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య తక్షణ మే పరిష్కరించాలని కాలనీలోని 10వ లైన్ లో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా చే పట్టారు.ఈ సందర్బంగా సిపిఎం పార్టీ న్యూసి టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ మాట్లా డుతూ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు,ము జఫర్ నగర్ లో హంద్రీ వెంట ప్రతి లైనుకు దా దాపు 15ఇండ్లకు మంచినీరు సరఫరా సరిగా జరగడంలేదని అన్నారు.ప్రజలు కనీసం తాగు నీటికి కూడా నోచుకోవడం లేదని ఆవేదన చెం దారు.తాగునీటి సమస్యను పరిష్కరించలే ని అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఆందోళ న చేపట్టడం జరిగిందని చెప్పారు.అంతేకాకుం డా...32వ వార్డ్ లో వాటర్ మెన్ ల వ్యవ హా రం దారుణంగా ఉందన్నారు.ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కడుతున్న ప్రజలు తమ ఇంటి నిర్మాణానికి కుళాయి నీరు వాడుకోకూ డదు అని రాష్ట్రంలో లేని కొత్త నిబంధనలతో కుళాయిలు తొలగించడం దుర్మార్గం అని మం డిపడ్డారు.ఇప్పటికైనా వాటర్ మెన్ లు ఇలాం టి దుర్మార్గమైన వ్యవహారాలు మానుకోవాల ని,స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు.లేనిపక్షంలో ప్రజలను సమీక రించి నగర పాలక సంస్థ వద్ద ఆందోళన చేప ట్టాల్సి వస్తుందని అన్నారు.అదే విదంగా హం ద్రీ వెంట ఉన్న దాదాపు లైన్ నుంచి చివరి దా కా ఒక్కొక్క లైన్ కు 15ఇళ్లకు మంచి నీరు స రఫరా సరిగా కావడం లేదని,గతంలో వేసిన పై ప్ లైన్ చిన్నదిగా ఉందన్నారు.ఈ విషయంలో అధికా రులకు,వార్డ్ కార్పోరేటర్ దృష్టికి తీసు కెళ్లి పైప్ లైన్లు మార్చాలని పలుమార్లు మొర పెట్టుకున్న కనికరించే నాధుడే లేరని మండిప డ్డారు.కావున మునిసిపల్ అధికారులు స్పం దించి మంచినీటి సమస్య పరిష్కారం చేయా లని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజలు శకుంతల,శీను,హైమావతి, జయమ్మ,గౌడ్ వెంకటలక్ష్మమ్మ,శేషయ్య,అ య్యన్న,గఫూర్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....