రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ ఎసిబి... డిఎస్పీ వై.రమేష్...

రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ 
ఏసీబీ డిఎస్పీ వై.రమేష్
VS9TV న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం :
కొత్తగూడెం జిల్లా బీటీ రోడ్డు నిర్మాణ పనులు లో కొన్ని చెట్లు తొలగించడంతో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భ ద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డిఓ సుజాత రూ. 10లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఆమెను,చర్ల ఇంచార్జ్ డిఆర్ ఓ కృష్ణయ్యను బహిరంగంగా పట్టుకున్నారు.చర్ల మండలం,పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బతిన్నాయి.ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డిఓ సుజాత రూ.10లక్షలు డిమాండ్ చేసి భ ద్రాచలం కార్యాలయంలో రూ.3.5లక్షలు లం చం తీసుకుంటూ డిఆర్ ఓతో పాటు పట్టుబ డ్డారు.గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభి వృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ.3.5లక్షలు లం చం తీసుకుంటు పట్టు బడ్డారు.అటవీ శాఖలో అవినీతి పేరుకు పోయింది.ఎటువంటి సమా చారమైన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1046 కాల్ చేయాలని ఎసిబి డిఎస్పి ఉమ్మడి జిల్లాల వై.ర మేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బం ది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...