ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య... పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ...

ప్రేమ విఫలం...యువకుడు ఆత్మహత్య
పి.శేషయ్య,మూడవ పట్టణ సిఐ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,శ్రీరాంనగర్ లో ఆదివారం ప్రే మ విఫలం చెందడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన జరిగిన ట్లు మూడవ పట్టణ సిఐ పి.శేషయ్య పేర్కొన్నా రు.ఈ మేరకు సిఐ తెలిపిన వివరాలు...శ్రీరా మ్ నగర్ లో నివాసం ఉంటున్న బి.సి.బాలన్న రెండవ కుమారుడు బి.సతీష్(27) అను యు వ కుడు అదే వీధికి చెందిన జనార్ధన్ రావు కు మార్తె కల్పనాంజలిని పది సంవత్సరాలుగా ఒ కరినొకరు ప్రేమించుకున్నారని అన్నారు.అయి తే గత కొద్ది రోజుల క్రితం నుండి ప్రేమించడం లేదని,సతీష్ మన స్థాపానికిగురై,జీవితంపై వి రక్తి చెంది చనిపోవాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఎ వరు లేని సమయంలో బి.సతీష్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు.కొంత సమయం తరువాత అ తని తల్లి ఇంటికి వచ్చి చూసి,తదుపరి వారి ఇ తర కుటుంబ సభ్యులు అందరు సతీష్ ను క ర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళ గా,డాక్టర్ పరీక్షించి అప్పటికే మార్గమద్యంలో మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ నేపథ్యం లో బి.సతీష్ తండ్రి అయిన బి.సి.బాలన్న ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,ద ర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ పి.శేషయ్య తెలి పారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...