నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్...

నకిలి నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్ట్
VS9TV న్యూస్,వరంగల్ :
నకిల నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మా ర్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులు తెలంగాణలో తక్కువ డబ్బుల కు,ఎక్కువ డ బ్బులను 1:3లో తయారు చేసి ఇస్తామని చె ప్పి కోరిన వారికి రూ.5 00 నోట్ల పరిమాణంలో నోట్ల కాగితాలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగు రు వ్యక్తులను వరంగల్ టాస్క్ ఫోర్స్,నర్సం పే ట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశా రు.అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలి నో ట్లు నగదు రూ.1,48,000 సుమారు రూ.28ల క్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్,13 సెల్ ఫోన్లు రెండు కార్లులను స్వాధీనం చేసు కున్నారు.అదే విదంగా నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్,నీరటి శివ,నీరటి రంజిత్,గుడి కందుల రవి,ములుగు జిల్లా,ఘన్ పూర్ కు చెం దిన పోరిక రాజ్కుమార్ @ రాజు,ఖమ్మం జిల్లా, వేం సూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి,తాతానగర్ కు చెందిన ముదురుకో ల యాకంబరం,కారకగూడెం మండలం,కొత్త గూడెంకు చేను సాయికిరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...