ఏపీలో పెరుగుతున్న అవినీతి అధికారులు...క ళ్లెం వేస్తున్న ఏసీబీ అధికారులు...

ఏపీలో పెరుగుతున్న అవినీతి అధికారులు
కళ్లెం వేస్తున్న ఏసీబీ అధికారులు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఏపీలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగి పోతోం ది.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘాతో కళ్లెం వేసేందుకు కృషి చేస్తున్నారు.ఈ మేరకు ఏపీలో ఇద్దరు అధికారులు ఎసిబికి అ డ్డంగా పట్టుబడ్డారు.వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఎగ్జిబిషన్‌కు పర్మిషన్ ఇ చ్చేందుకు మున్సిపల్ డిఈ లక్ష్మీనరసింహు లు,జూనియర్ అసిస్టెంట్ సందీప్ లు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు బహిరంగంగా పట్టుబడ్డారు.ఇద్దరినీ అదు పులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారి స్తున్నారు.
అదేవిదంగా అనకాపల్లి జిల్లా,నక్కపల్లి తహ సీల్దార్ కార్యాలయంలో పొలం పాస్ పుస్తకం జారీ చేసేందుకు రూ.1.50 లక్షలు లంచం తీ సుకుంటూ వీఆర్వో చిట్టిబాబు ఏసీబీ అధికా రులకు పట్టుబడ్డాడు.వీఆర్వో చిట్టిబాబును అదుపులో తీసుకొని ఏసీబీ అధికారులు వి చారిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...