నా శవాన్ని కుక్కలకు వదిలేయండి...సూసైడ్ నోట్ తో వ్యక్తి ఆత్మహత్య...

నా శవాన్ని కుక్కలకు వదిలేయండి
సూసైడ్ నోట్ తో వ్యక్తి ఆత్మహత్య
VS9TV న్యూస్,ఆళ్లగడ్డ :
ఏపీలోని నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ మండలం,ప డకండ్లకు చెందిన చిరంజీవి(25) ఆత్మహత్య ఘటన కంటతడి పెట్టిస్తోంది.పుట్టుకతోనే మెద డు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అత డిని బతికించేందుకు తల్లిదండ్రులు లక్షలు ఖ ర్చు చేశారు.అయితే తన వల్ల కుటుంబానికి భారమేనని భావించిన చిరంజీవి...చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆ త్మహత్య చేసుకున్నాడు."ఉరిశిక్ష పడిన వారికి కూడా చివరి కోరిక ఇస్తారు.అలాగే నాకూ ఓ కోరిక ఉంది.నా చివరి కోరిక తీర్చండి.నేను చ నిపోయాక నా శవాన్ని కుక్కలకు ఆహారంగా వేయండి.లేకపోతే ఎక్కడైనా చెత్త కుప్పలోనై నా పడేయండి.నా శవాన్ని అమ్మానాన్నలకు ఇ వ్వొద్దు.నా శవాన్ని చూసి వారు తట్టుకోలేరు. వారి ఆవేదన,బాధ నేను ఊహించలేను.ఇక సె లవు.." అంటూ రాసిన సూసైడ్ నోట్ కంట నీ రు తెప్పించింది.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....