క్రీడా స్ఫూర్తితో యువతరం రాణించాలి... అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి క్యారమ్స్ పోటీలు...మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి...

క్రీడా స్ఫూర్తితో యువతరం రాణించాలి 
అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి క్యారమ్స్ పోటీలు 
మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి
VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ :
క్రీడా స్ఫూర్తితో యువతరం క్రీడా రంగంలో రా ణించాలని మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రె డ్డి అన్నారు.మంగళవారం కర్నూలు నగరంలో ని యునైటెడ్ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి క్యా రమ్ పోటీలను క్లబ్ అధ్యక్షులు భీమేశ్వర్ రెడ్డి, కార్యదర్శి బలరామ్,గేమ్స్ సెక్రటరీ చెన్నకేశవ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సం దర్భంగా మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యు వతరం డిజిటల్ మత్తును వీడి క్యారమ్స్ సాధ న వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆటో విడుపు కోసం కాకుండా క్యారమ్స్ క్రీడ ను ప్రొఫెషనల్గా ఆడితే మంచి ఉద్యోగ అవకా శాలు పొందవచ్చు అన్నారు.అనంతరం క్లబ్ అ ధ్యక్ష,కార్యదర్శులు భీమేశ్వర్ రెడ్డి,బాలరామ్ లు మాట్లాడుతూ క్రమశిక్షణతో అంకితభావం తో ప్రతిరోజు క్యారమ్స్ సాధన చేయాలని సూ చించారు.వివిధ ప్రాంతాల నుంచి సింగిల్స్ వి భాగంలో 70మంది పేర్ల ను నమోదు చేసుకు న్నారని,డబల్ ఎంట్రీ 40టీములు వచ్చాయని తెలిపారు.ఈ పోటీలు వారం రోజులపాటు క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కా ర్యక్రమంలో క్లబ్ సభ్యులు కాశీ రత్నమయ్య, సునీల్ కుమార్,వి.శేష్,క్రీడా సంఘాల ప్రతిని ధులు చిన్న సుంకన్న,అవినాష్ శెట్టిలు పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....