అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలులో వైస్సార్సీపీ ధర్నా...కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఆపాలని నేతల డిమాండ్...

అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలులో వైస్సార్సీపీ ధర్నా
కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఆపాలని నేతల డిమాండ్
రెడ్‌బుక్ రాజకీయాలతో వైస్సార్సీపీని అణగ దొక్కలేరని హెచ్చరిక
బాలుని ఘటనపై ప్రభుత్వ తీరును ఖండించి న నాయకులు
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలులో వైస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు,అరెస్టులు చేస్తున్నారంటూ వైస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.కర్నూ లు యువజన విభాగ నాయకుడు బాలునిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా, పోలీసుల బెదిరింపులకు భయపడి అతను ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని నాయకు లు ఆరోపించారు.ఇటీవల ఓ యువకుడు తన సూసైడ్ నోట్‌లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడి పేరు ను ప్రస్తావించినప్పటికీ ఇప్ప టివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని,అయితే అదే విషయం పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వైస్సార్సీ పీ కార్యకర్త సన నరసింహను తెల్లవారుజా మున అరెస్ట్ చేశారని విమర్శించారు.ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే తప్పుడు కేసులు న మోదు చేస్తూ,పోలీసులను అడ్డుపెట్టుకొని టీ డీపీ ప్రభుత్వం వైస్సార్సీపీ శ్రేణులను అణగదొ క్కాలని చూస్తోందని ఆరోపిస్తూ కర్నూలులో వై స్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి వై   స్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జ క్కంపూడి రాజా,జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి,రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డా.ఆదిమూ లపు సతీష్,చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి,అహ్మద్ అలీ ఖాన్,కాటసాని ఓబుల్ రెడ్డి,బుట్టా ప్రతూల్ తహాజరై మాట్లాడారు.కూటమి ప్రభుత్వం వై స్సార్సీపీ నాయకులను ఎంత అణగదొ క్కాల ని ప్రయత్నించినా,అంతకంతకూ మరింత బ లంగా ఎదుగుతామని ఈ సందర్బంగా నేతలు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...