తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం...నదిలోకి దూకి నిర్మాత ఆత్మహత్య...

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం
నదిలోకి దూకి నిర్మాత ఆత్మహత్య
VS9TV న్యూస్,హైదరాబాద్ :
తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ సినీ నిర్మాత కె.రాజన్ అ డయార్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది.ఈ విషయం తెలుసుకున్న అ గ్నిమాపక శాఖ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి ఆసు పత్రికి తరలించారు.ఆయన ఆత్మ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కె.రాజన్ 1983లో బ్రహ్మచా రిగల్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా తమిళ చిత్రసీమ లోకి అడుగుపెట్టారు.అతను ప్రభుదేవా డబు ల్స్,ఆమె పావం,సోయంత దాట్ల వంటి చిత్రాల ను కూడా నిర్మించాడు.ఆయననమ్మ ఊరు మ రియమ్మ,అంబగిగల్ వంటి చిత్రాలకు దర్శక త్వం వహించారు.అతను కబడ్డీ కబడ్డీ,పాం బు సట్టై,అజితిన్ తడువు,పగసూరన్ వంటి చి త్రాలలో కూడా నటించాడు.ప్రస్తుతం ఆయన వయసు 86సంవత్సరాలు.తమిళ చిత్రసీమ లోని చిన్న బడ్జెట్ చిత్రాలకు తన మద్దతును కొనసాగిస్తున్నారు.నిర్మా త కె.రాజన్ చెన్నై డి స్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూ డా పనిచేశారు.ఫిల్మ్ ఫెస్టివల్స్,ఇంటర్వ్యూల ద్వారా తన అభిమానులలో చాలా ప్రజాదరణ పొందాడు.మే,17 ఆదివారం సాయంత్రం తన కారులో ప్రయాణిస్తన్న రాజన్..అడయార్ వం తనపై నుంచి వెళ్తున్న కారును ఆ పమని డ్రైవ ర్ కు చెప్పి...అనతరం వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.వెంటనే డ్రైవర్ పో లీసులకు సమాచరం అందించగా...అగ్నిమా పక శాఖ సహాయంతో అతని మృతదేహాన్ని వెలి కితీసి ఆసుపత్రికి తరలించారు.రాజన్ ఆ త్మహత్య చేసుకోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కు చెందిన పలువురు సోషల్ మీడియాలో త మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...